73rd Independence Day Celebrations At Andhra Pradesh Secretariat.Officers hoisted flag in ap secretariat.
#AndhraPradeshSecretariat
#Navaratnalu
#ysjagan
#ysrcp
#amaravati
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో జెండా వందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భం గా అక్కడి అధికారులు ఆ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ డైనమిక్ నాయకత్వం లో రాష్ట్రం అభివృధి సాధిస్తుంది అని అక్కడ అధికారి తన స్పీచ్ లో పేర్కొన్నారు. నవరత్నాల ద్వారా పల్లెలు అభివృధి పథం లో నడుస్తాయి అని ఆకాంక్షించారు.