TDP Mahanadu: Is YSRCP govt in Andhrapradesh helped TDP's Mahanadu? |
ఏపీలో టీడీపీ తాజాగా నిర్వహించిన మహానాడు ఊహించినదానికంటే ఎక్కువగా విజయవంతమైంది. ఈ మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం, ప్రైవేటు వాహనాలు కూడా ఇవ్వకుండా యజమానులపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇది కాస్తా టీడీపీ కార్యకర్తలు, నేతల్లో మరింత పట్టుదల పెంచింది. చివరికి వారు తమ వ్యక్తిగత వాహనాల్లో తరలివచ్చారు. అంతే కాదు టీడీపీకి మరో భారీ మేలు కూడా జరిగింది.
#TDPMahanadu
#Chandrababunaidu
#YSRCP