Ninu Thalachi Movie Press Meet || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-21

Views 173

Ninu Thalachi Movie Press Meet. Ninu Thalachi is all set to release in september.
#NinnuThalachi
#TeluguMovie
#anilthota
#VamsiEkkarisi
#Stephipatil
#tollywood

ఎస్‌.ఎల్‌.ఎన్‌ ప్రొడక్షన్స్‌, నెదురుమల్లి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను తలచి'. అనిల్‌తోట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీఎక్కసిరి, స్టెఫీపాటిల్‌ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఏలేంద్ర మహవీర సంగీతాన్ని అందించారు. క్యూట్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS