After serving the Territorial Army in Jammu and Kashmir for two weeks, former India skipper Mahendra Singh Dhoni is back to his off-field commitments and is currently in Mumbai for various ad shoots. The 38-year-old had returned to Delhi on August 16, where he united with his daughter Ziva Singh Dhoni before flying to Mumbai for his commercial commitments.
#msdhoni
#indvwi2019
#indianarmy
#viratkohli
#rishabpant
#cricket
లెహ్‌లో సైనిక విధులు ముగించుకొన్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. మహీ ఖద్దరు దుస్తులు ధరించి రాజకీయ నాయకుడిగా మారిపోయిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. దీంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికి మహీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ అనుమానాలు కేవలం అపోహలు మాత్రమే అని తేలింది. అసలు విషయంలోకి వెళితే.