Now political Heat begins as Cent govt as Ap Govt. Central Minister Shekawath serious comments on AP Govt decisoions. At the same time religious propoganda created troubles for Jagan govt.
#apgovt
#centralministers
#polavaram
#vijayasaireddy
#Shekawath
#AjitDoval
#SunilDeodhar
ఏపీ ముఖ్యమంత్రి జగన చక్రబంధంలో చిక్కుకుంటున్నారు. రాజకీయంగా మూకుమ్మడి దాడి జరుగుతోంది. అండగా నిలిచేవారు కరువయ్యారు. ముఖ్యమంత్రి అయి మూడు నెలలు కూడా పూర్తి కాకుండనే రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. జగన్ పైన మతం ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోంది. తిరుమలలో టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జాతీయ స్థాయిలో జగన్ ను దోషిని చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.