Former Minister Arun Jaitley passed away on Saturday afternoon at AIIMS after a prolonged illness. Bollywood celebrities took to social media to express grief over Jaitley's demise. In this sad moments, Bollywood personalities expressed thier sad on his demise.
#arunjaitley
#riparunjaitley
#bjp
#bollywood
#anilkapoor
#karanjohar
#ashabhosle
మాజీ ఆర్థిక మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అరుణ్ జైట్లీ ఇక లేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం (ఆగస్టు 24న) దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. జైట్లీ మరణ వార్తతో సినీ, రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ సేవలను గుర్తు చేసుకొంటూ బాలీవుడ్ ప్రముఖులు ఇలా స్పందించారు.