అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చు || Brazil Sends Army To Help Tackle Flares In Amazon Forest || Oneindia

Oneindia Telugu 2019-08-24

Views 418

President Jair Bolsonaro deployed soldiers in nature reserves, indigenous lands, and border areas beset by flares.The move is an apparent reversal from Mr Bolsonaro, who has been of emboldening miners and loggers.Other countries had threatened to target Brazil's economy if it did not act to stop the flares
#Amazonforest
#Brazil
#Army
#Peru
#columbia
#Venezuela
#Ecuador

బ్రెజిల్‌ అడవుల్లో ఈ ఏడాది ఇప్పటివరకూ 72,843 చోట్ల కార్చిచ్చులు సంభవించాయి. వీటి ధాటికి అమెజాన్‌ అడవులు సగానికిపైగా బుగ్గిపాలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ అటవీ మంటలు 80% పెరిగాయి. ఈ చిచ్చు అంతర్జాతీయంగా రాజకీయ వేడినీ పెంచింది.పుడమికి ఊపిరితిత్తులుగా భావించే అమెజాన్‌ వర్షారణ్యం.. అగ్నికీలల్లో బుగ్గయిపోతోంది. గత కొన్నేళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ కార్చిచ్చులు ఈ అడవులను దహించేస్తున్నాయి. ఆగస్టు 14న బ్రెజిల్‌లో కొన్నిచోట్ల మాత్రమే కనిపించిన మంటలు... ఎగిసిఎగిసి వేలాది ప్రాంతాలకు, పొరుగు దేశాలకు శరవేగంగా విస్తరిస్తుండటం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. అమెజాన్‌ కార్చిచ్చులు రాజకీయంగానూ ‘మంట’ పుట్టిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form