PV Sindhu defeated Nozomi Okuhara of Japan 21-7, 21-7 in a one-sided contest to win her maiden gold medal in the BWF World Championships 2019 Final. “I dedicate this medal to my mother. It’s her birthday today,” the 24-year-old said moments after the historic win at the World Championships. “A big thanks to my coach Pullela Gopichand and my support staff,” she added.
#PVSindhu
#PVSindhuwongoldmedal
#BWFWorldChampionships2019
#NozomiOkuhara
#PullelaGopichand
#badminton
#narendramodi
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం నమోదైంది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్వర్ణ పతకాన్ని సగర్వంగా ముద్దాడింది. ఫైనల్ ఫోబియాకు చెక్‌పెడుతూ.. సిల్వర్ స్టార్ అనే ముద్రను చెరిపేసింది. ఆదివారం బాసెల్‌లోని సెయింట్ జాకబ్స్హాలె ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ నజోమి ఒకుహరపై సింధు 21-7, 21-7 తేడాతో సునాయాస విజయం సాధించింది.