World Badminton Championships: PV Sindhu, Sai Praneeth post wins

Oneindia Telugu 2017-08-23

Views 8

Top Indian shuttler PV Sindhu stormed into pre-quarterfinals of the women's singles event at the World Badminton Championships, with a commanding straight games victory over Kim Hyo Min of Korea in Glasgow on Tuesday. Sindhu got a bye in the first round.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ షట్లర్లు సత్తా చాటుతున్నారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ పీవీ సింధు, సాయిప్రణీత్, అజయ్‌ జయరామ్‌ సింగిల్స్‌ విభాగంలో శుభారంభం చేశారు. మంగవారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో సింధు 21-16, 21-14తో కిమ్‌ హొ మిన్‌ (దక్షిణ కొరియా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ గెలుపుతో గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో కిమ్‌ హ్యో మిన్‌ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది.

Share This Video


Download

  
Report form