As there is no political rush in Telangana at present, the PCC seems to have begun to change. For that purpose,the Congress high command is looking for an all-inclusive, charismatic leader. The Congress seems to have expressed its belief that a leader who is attracted to youth in a changing period could make an impact in #Telangana
#Oneindiateluguspecialreport
#telanganapolitics
#congressparty
#tpcc
#highcommand
#revanthreddy
క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల పీసీసీలను మార్చాలని కూడా ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదవీకాలం ముగిసినా, వరుస ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ ఆయననే కొనసాగించింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి రాజకీయ హడావిడి లేనందున పీసీసీ మార్పు కోసం కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అందుకోసం అందరిని కలుపుకుపోయి, ప్రజాకర్షణ కలిగిన నేత కోసం కాంగ్రెస్ అదిష్టానం దృష్టి పెట్టినట్టు సమాచారం. మారుతున్న కాలం ప్రకారం యూత్ ని ఎక్కువ ఆకర్షించే నేత ఐతే తెలంగాణలో ప్రభావం చూపించగలరనే నమ్మకాన్ని కాంగ్రెస్ అదిష్టానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.