7000 wickets in 60-yr career, Caribbean fast bowler Cecil Wright announces retirement at 85.Cecil Wright, who also played with Viv Richards and Joel Garner, another of the great West Indies pace attack of the late 1970s and early 1980s, has taken over 7,000 wickets during a career spanning more than 60 years.
#CecilWright
#WestIndies
#WestIndiesFastBowler
#VivRichards
#GarfieldSobers
#Indiavswestindies
#indvswi
#england
వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. క్రికెట్‌కు వయసుతో సంబంధం లేదు. ఆటపై మక్కువ ఉంటే ఎంత వయస్సులో అయినా కొనసాగవచ్చు అని వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ సెసిల్ రైట్ నిరూపించారు. రైట్ దాదాపు 85 ఏళ్ల వయసులో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మరో రెండు వారాల్లో 85వ వసంతంలోకి అడుగు పెడుతుండటంతో క్రికెట్‌కు గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. ఇంత లేటు వయసులో ఆటకు గుడ్ బై చెప్పిన ఆటగాడు బహుశా ఇతగాడేమో!!. 85 ఏళ్ల వయసులో కూడా క్రికెట్ ఆడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.