India fast-bowler Ishant Sharma is on the verge of adding a fresh feather into his already illustrious cap when he takes to the field against West Indies in the second and final Test of the series at the iconic Kingston Cricket Stadium in Jamaica starting Friday. India lead the series 1-0 and will look for another good performance when they lock horns against Jason Holder’s troops.
#IndiavsWestIndies
#westindiestourofindia2019
#IshantSharma
#KapilDev
#EliteList
#KingstonCricketStadium
#Jamaica
#anilkumble
#dhoni
#kohli
టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ మరో అరుదైన రికార్డుకి చేరువయ్యాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇషాంత్ శర్మ అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్టు శుక్రవారం నుంచి జమైకాలోని కింగ్‌స్టన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.