India vs West Indies 2nd Test : Rishabh Pant Breaks MS Dhoni's Wicketkeeping Record For India

Oneindia Telugu 2019-09-03

Views 186

IND V WI 2019,2nd Test:Rishabh Pant might not be having the best of times with the bat in the West Indies, but the 21-year-old has been solid behind the stumps. While the young wicketkeeper has scored just 58 runs at an average of 19.33 in three innings in the Test series in the West Indies, he has taken a total of eight catches so far in the two Tests.
#indvwi20192ndTest
#viratkohli
#rishabpanth
#msdhoni

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ వెస్టిండీస్‌ పర్యటనలో బ్యాట్‌తో అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా వెస్టిండీస్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌లలో 19.33 సగటుతో కేవలం 58 పరుగులు సాధించాడు. అయితే స్టంప్స్ వెనుక చురుగ్గా కదులుతూ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS