Taramani Movie Pre Release Event || Andrea || Anjali ||

Filmibeat Telugu 2019-09-03

Views 23

Taramani ' is making a film on the banner of d v cini creations and lakshi venkateshwara frams banner.Ram is the director of this film.Anjali,Andrea,vasanth ravi playing key role in this movie.The film is slated for release on September 6.The pre-release event of the film was held on Saturday.
#Taramani
#PreReleaseEvent
#Ram
#anjali
#andria
#VasanthRavi
#tharamani


అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో రామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘తారామణి’. ఈ చిత్రాన్ని జె.ఎస్‌.కె. ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్‌ పతాకంపై ఉదయ్‌ హర్ష వడ్డేల్ల, డి.వి. వెంకటేష్‌ తెలుగులో విడుదల చేయబోతున్నారు. సెప్టెంబరు 6న ఈ సినిమా విడుదల కానున్న నేపధ్యంలో మూవీ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.

Share This Video


Download

  
Report form