WI vs IND : Rohit Sharma Enjoys With Dancing Fans In Jamaica After Series Win || Oneindia Telugu

Oneindia Telugu 2019-09-04

Views 275

Rohit Sharma might not have got an opportunity to play a part in India’s demolition of the West Indies in the Test series but the limited overs vice-captain is someone who always stays in the thick of the things, even if that is off the field. After India’s crushing 257-run win in the second Test at the Sabina Park in Jamaica, Rohit took out time to meet his fans and asked two of his Jamaican fans to come out of the crowd.
#WestIndiesvsIndia2019
#wivsind2019
#Rohithsharma
#jaspritbumrah
#ishanthsharma
#RavindraJadeja
#AjinkyaRahane
#cricket
#teamindia

టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలోని టీ20, వన్డే, టెస్ట్ సిరీస్‌లను భారత్ గెలుచుకుంది. సోమవారం రెండో టెస్టు నాలుగు రోజు జరుగుతుండగా.. భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ స్టేడియంలో సందడి చేసాడు. నేరుగా ప్రేక్షకులు ఉండే గ్యాలరీకి వెళ్లి భారత అభిమానులతో మాట్లాడాడు. వారికి కరచనలం కూడా ఇచ్చాడు. పక్కనే ఉన్న ఓ ఇద్దరు జమైకా ప్రేక్షకులు కూడా రోహిత్ శర్మతో మాట్లాడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS