IND vs WI 2019,2nd ODI : Rohit Sharma Amazing Expression For KL Rahul's Upper Cut Six || Oneindia

Oneindia Telugu 2019-12-18

Views 543

IND VS WI 2019,2nd ODI : After getting a good hiding in Chennai, India are in a must-win situation against a confident West Indies side in the second ODI on Wednesday. Follow here live updates and live cricket score of the second IND vs WI ODI match at Visakhapatnam
#indvswi2019
#IndiavsWestIndies2ndODI
#viratkohli
#rohitsharma
#JaspritBumrah
#rishabpanth
#mayankagarwal
#manishpandey
#cricket
#teamindia

అప్పర్ కట్ షాట్స్‌..అప్పర్ కట్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ కొట్టిన సిక్సరే. ఆ తరువాత సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ అప్పర్ కట్‌ ద్వారా సిక్సర్లతో అభిమానుల్ని అలరించేవారు. ఆ తర్వాత యువ క్రికెటర్లు అప్పుడప్పుడు ఆ షాట్‌కి ప్రయత్నించినా.. అవి కళాత్మకంగా కనిపించేవి కావు. కానీ.. తాజాగా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుస అప్పర్ కట్ షాట్స్‌తో సచిన్ టెండూల్కర్‌ని తలపిస్తున్నాడు. వెస్టిండీస్‌తో వాంఖడే వేదికగా ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో అప్పర్ కట్‌ షాట్స్‌తో రెండు సిక్సర్లు బాదిన రాహుల్ తాజాగా వైజాగ్ వన్డేలోనూ ఓ అప్పర్ కట్‌ సిక్స్‌తో అభిమానుల్ని అలరించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS