చంద్రబాబు కు సవాల్ విసిరిన శ్రీదేవి || Vundavalli Sridevi Challenged To Chandrababu About Her Cast

Oneindia Telugu 2019-09-06

Views 2

Sridevi's comments in the caste discrimination episode of Ganesha's witness on the occasion of Vinayaka Chavithi festival in the state of Andhra Pradesh are now reversing the affair and throwing away her MLA position. However, she won the 2019 assembly election from the SC reserved seat of Thadikonda constituency.She contested the election as SC and now says she is a Christian will become a major weapon for the opposition parties.
#TDP
#YSRCP
#MLASridevi
#GaneshChathurthi
#chandrababu
#jagan

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి కులానికి సంబంధించిన వివాదం మరో రూపాన్ని సంతరించుకుంది. వినాయక చవితి సందర్భంగా గణేషుడి విగ్రహానికి పూజలు చేయడానికి వచ్చిన ఆమెను కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కులం పేరుతో దూషిస్తూ అడ్డుకున్న సందర్భంగా చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం శ్రీదేవి కులాన్ని అనుమానిస్తూ కామెంట్ చేయడంతో ఈ రచ్చ కాస్త పతాకస్థాయికి చేరుకున్నట్టయింది. తన భర్త కాపు కులస్తుడని, దళితురాలినైన తాను క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నానంటూ శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS