Aadi Sai Kumar's Jodi to released on August 29th. Shraddha Srinath is the lead heroine in this movie. This movie is a family entertainer with lot of emotions. On occcassion of Jodi release, Telugu filmibeat brings exclusive review.
#jodimoviereview
#jodimoviepublictalk
#jodi
#aadisaikumar
#shraddhasrinath
#tollywood
తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ, ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ అదరణ ఉంటాయనే విషయం పలుమార్లు రుజువైంది. తాజాగా ఫ్యామిలీ, లవ్‌స్టోరితో వచ్చిన చిత్రం జోడి. యువ హీరో ఆది సాయికుమార్, జెర్సీ ఫేం శ్రద్దా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొద్దికాలంగా సరైన విజయం ఖాతాలో చేరకుండా ఆదికి, జెర్సీ విజయంతో జోష్ మీద ఉన్న శ్రద్ధా శ్రీనాథ్‌కు జోడి చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.