On the occasion of Ganesh Chaturthi on Monday, Bollywood celebrities like Anil Kapoor, Malaika Arora, Bipasha Basu, Madhur Bhandarkar and others have sent greetings to their friends, family and fans, through social media.
#SonuSood
#GanpatiVisarjan
#MalaikaArora
#BipashaBasu
#MadhurBhandarkar
విఘ్నాధిపతిగా వినాయకుడికి పేరు. ఏదైనా శుభకార్యం మొదలుపెట్టేముందు.. ఎలాంటి విఘ్నాలు ఎదురవకుండా చూసేందుకు వినాయకుడి పూజ చేస్తారు. అందుకే వినాయకుడిని ఆది దేవుడు అని కూడా అంటారు. ప్రతీ ఏటా భాద్రపద శుక్ల చవితి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. అయితే వినాయక చవితి పూర్తి అయిన సందర్బంగా నిమర్జన కార్యక్రమానికి గణపతిని తీసుకెళ్తున్న సోను సూద్..!