IND V SA 2019, 2nd T20: India cricket team defeated South Africa Cricket team in the 2nd T20I at the Punjab Cricket Association IS Bindra Stadium, Mohali today as Virat kohli and Shikhar Dhawan showed brilliance with the bat. India now lead the three-match T20I series 1-0 with one match to play.
#indvssa2019
#indvsa2ndT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో చేజింగ్ కింగ్, కెప్టెన్ విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్ గా నిలిచారు, ఇక ఓపెనర్ శిఖర్ ధవన్ 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 40 పరుగులతో రాణించడంతో భారత్ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాదు.. అద్భుత ఫీల్డింగ్ కూడా చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు.