defence Minister Rajnath Singh on Thursday flew in the Tejas fighter aircraft from the HAL airport in Bengaluru, becoming the first defence minister to fly in the indigenously built light combat aircraft (LCA).
#RajnathSingh
#Tejasfighteraircraft
#HAL
#defenceMinister
#nirmalaseetharaman
రక్షణశాఖ .. దేశ ఆయుధ బాండాగారం తెలిపే విభాగం. బడ్జెట్‌లో రక్షణశాఖకు కేటాయింపులు ఎక్కువ చేస్తుంటారు. ఇదివరకు రక్షణశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జార్ని ఫెర్నాండెజ్ సియాచిన్ గ్లేసియర్ చాలా సార్లు పర్యటించి రికార్డు సృష్టించారు. అంతకుముందు ఏ రక్షణశాఖ మంత్రి కూడా అన్ని పర్యాయాలు వెళ్లేందుకు సాహసించలేదు. తర్వాత తొలి రక్షణశాఖ మహిళా మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొన్నారు. మోడీ 2.0 క్యాబినెట్‌లో డిఫెన్స్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజ్‌నాథ్ సింగ్ కూడా వారి వరుసలోనే ముందుకెళ్తున్నారు.