Shahid Afridi Names 4 Best Batsmen Of World Cricket

Oneindia Telugu 2019-09-22

Views 146

Former Pakistan all-rounder Shahid Afridi named his four favourite batsmen currently plying their trade in world cricket. In an interactive session with his fans on microblogging site Twitter, Afridi named four batsmen when asked about his favourite in world cricket currently. Afridi took the names of India captain Virat Kohli, Pak batsman Babar Azam, Australia’s Steve Smith and England Test skipper Joe Root.
#shahidafridi
#asklala
#viratkohli
#ICC
#WorldCricket
#BabarAzam
#Australia
#SteveSmith
#England
#JoeRoot

ప్రస్తుత క్రికెట్‌లో తనకు నచ్చిన నలుగురు ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ల పేర్లను పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది తెలిపాడు. ఆఫ్రిది మెచ్చిన నాలుగు మంది ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. శనివారం ట్విటర్‌ వేదికగా #AskLala పేరుతో ఆఫ్రిది అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆఫ్రిది సమాధానాలు ఇచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS