Shahid Afridi Hasn't Forgotten Indian Batsmen Onslaught Against Him

Oneindia Telugu 2020-05-19

Views 1

Shahid Afridi's recent comments on Indian Prime Minister Narendra Modi haven't gone down well with a large section of the Indian population including few former cricketers and J&K BJP president Ravinder Raina.
#ShahidAfridi
#Pmmodi
#YuvrajSingh
#harbhajansingh
#sureshraina
#ShikharDhawan
#teamindia
#GautamGambhir
#kashmir
#pok

కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ పాక్ మాజీ క్రికెటర్ విద్వేషపూరిత వ్యాఖ్యలను భారత క్రికెటర్లు గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ సురేశ్ రైనా తిప్పికొట్టారు. కశ్మీర్ ఎప్పుడు భారత్‌లో అంతర్బాగమేనని స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS