Top 15 Best Tourist Places To Visit In Telangana || Oneindia Telugu

Oneindia Telugu 2019-09-26

Views 24

Telangana is a newly christened state of India and become the 29th state of India and city of Hyderabad will continue to serve as the joint capital for Andhra Pradesh and Telengana for a period of ten years. Major tourist attractions and Places to visit in Telangana are Hyderabad, Warangal,Karimnagar and Nizamabad.
#BestTouristPlaces
#Telangana
#Hyderabad
#laknavaram
#charminar
#ramappatemple
#kuntalawaterfalls
#kinnerasani
#pocherawaterfalls
#vemulawada
#badrachalam
#anathagirihills

తెలంగాణ కొత్త రాష్ట్రం .ఒకప్పుడు నిజాం పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతం.తెలంగాణ రాష్ట్రంలో గత సంస్కృతిని చాటిచెప్పే అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఆలయాలు, చారిత్రక నేపధ్యం సంతరించుకొన్న కోటలు, రాజభవనాలు ఉన్నాయి. ప్రకృతిని ప్రేరేపించే అడవులు, జలపాతాలు, రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రంలో కొదువలేదు. కుటుంబసభ్యులతో పిక్నిక్ కి వచ్చిన లేదా ఫ్రెండ్స్ తో విహారయాత్రలకై వచ్చిన ఈ రాష్ట్రంలోని అన్ని ప్రదేశాలు మిమ్మల్ని కనువిందు చేస్తాయి. ఎక్కడో విదేశాలకు, ఉత్తర భారతదేశ ప్రయాణాలు చేసేదానికంటే తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ప్రయాణాలు చేస్తే ఒకింత మీకు డబ్బు కూడా ఆదా కావచ్చు.

Share This Video


Download

  
Report form