'Now Tamil Echoing In US' : PM Narendra Modi || అమెరికాలో తమిళ్ కి మంచిఆదరణ ఉందన్న మోడీ || Oneindia

Oneindia Telugu 2019-09-30

Views 17.3K

The “ancient language” of Tamil now reverberates across the US following my remarks at the United Nations last week, Prime Minister Narendra Modi asserted on Monday “When I spoke in Tamil in the US and about the heritage of the Tamil language, it was received well and is now reverberating across the US,” Modi told BJP cadres at Chennai airport.
#tamil
#us
#prime minister
#narendra modi
#chennai
#airport
#bjp
#HowdyModi
#amithshah
#hindhi
#IITMadras
#uno

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ హిందీని జాతీయ భాషగా అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన సంచలనం రేపుతుండగా..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాంతీయ భాషల గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తన అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్ లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమంలో ఎనిమిది భాషల్లో మాట్లాడారాయన. తాను తమిళంలో మాట్లాడిన సమయంలో వేలాది మంది తనను అదే భాషలో పలకరించారని చెప్పుకొచ్చారు. హౌడీ మోడీ కార్యక్రమంలో మిగిలిన అన్ని భాషల కంటే తమిళం ఎక్కువగా వినిపించిందని, సభలో మారుమోగిపోయిందని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS