IND vs SA 2019,1st Test: Rohit Sharma Needs To Keep Up Aggression Like Sehwag, Says Sachin Tendulkar

Oneindia Telugu 2019-10-03

Views 67

IND V SA 2019,1st Test: Rohit Sharma scored an excellent century in his first outing as a Check opener and helped India attain 202 with out loss on the opening day of the primary Check towards South Africa in Vizag on Wednesday. On this, Sachin Tendulkar responded, He believes that Rohit Sharma should produce such chic performances on a constant foundation to turn out to be the following Virender Sehwag of Indian cricket.
#indvsa2019
#rohitsharma
#SachinTendulkar
#VirenderSehwag
#mayankagarwal
#viratkohli
#cricket
#teamindia

టీమిండియాకు రోహిత్ శర్మ మరో వీరేందర్ సెహ్వాగ్‌ అవ్వాలంటే దూకుడుతో పాటు ఆటలో నిలకడ చూపించాలని భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించారు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పరుగుల వరద పారించాడు. రోహిత్ భారీ సెంచరీతో (176, 244 బంతుల్లో; 23 ఫోర్లు, 6 సిక్సర్లు) మంచి ఆరంభం ఇచ్చాడు. అయితే మహారాజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన రోహిత్‌ స్టంప్‌ ఔట్‌ అయ్యాడు. ఈ టెస్టులో తొలిసారి ఓపెనర్‌గా ఆడినా.. రోహిత్ దూకుడుగా ఆడాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS