Ind Vs Eng : Rohit Sharma has been a leader. I can say he's gone a notch higher': Sachin Tendulkar
#ViratKohli
#RohitSharma
#Teamindia
#Indvseng
#LeedsTest
#Sachin
టీమిండియా సీనియర్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ పర్యటనలో సరికొత్త రోహిత్‌ను చూస్తున్నానన్నాడు. రోహిత్ తన ఆటను మరోస్థాయికి తీసుకెళ్లాడని సచిన్ పేర్కొన్నాడు. బంతులు వదిలేయడం, డిఫెండ్ చేయడంలో పట్టుసాధించాడని తెలిపాడు.