IND V SA 2019,1st Test: Indian Cricket team batsman Cheteshwar Pujara hailed Rohit Sharma’s batting by saying that he is known for his shots and there is a lot to learn from him especially when it comes to huge out of the boundary shots.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#mayankagarwal
#ravindrajadeja
#mohammedshami
#cricket
#teamindia
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ రవీంద్ర జడేజా పోటీపడి వికెట్లు తీయడంతో 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 63.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్ళింది.