IND V SA 2019,2nd Test: Team India and South African cricket team arrived in Pune ahead of their second test match, on October 07. The second test match will be played from October 10 at Maharashtra Cricket Association Stadium in Pune.
#indvsa2019
#rohitsharma
#viratkohli
#mayankagarwal
#ravindrajadeja
#mohammedshami
#cricket
#teamindia
మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇక గురువారం పుణె వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ నేపధ్యం లో ఇరు జట్లు పూణే చేరుకున్నాయి.