Chiru 152 is an action-entertainer with a Naxalism backdrop directed by Koratala Siva and produced by Ram Charan. Chiranjeevi plays the lead role and will be seen in two different avatars, as 30-year-old Govind and a middle-aged man Acharya. Devi Sri Prasad is set to score music.
#chiru152
#Chiranjeevinewmovie
#koratalasiva
#syeraa
#ramcharan
#niranjanreddy
#tollywood
చిరంజీవి 152వ సినిమా లాంఛ్ వీడియో
రీసెంట్ గా సైరా తో సక్సెస్ కొట్టిన చిరంజీవి కొరటాలతో తన కొత్త సినిమా స్టార్ట్ చేసాడు. ఆ సినిమాని దసరా రోజున పూజ కార్యక్రమాలతో మొదలుపెట్టారు. `ఖైదీ నంబర్ 150`, `సైరా నరసింహారెడ్డి` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా.. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించారు.