IND vs SA 2nd Test : Cricketing World Reacts As Ton-up Mayank Agarwal || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-11

Views 372

Mayank Agarwal registered his second century of the series as India dominated the opening day of the second Test over South Africa in Pune on Thursday.The hosts ended the day at 273 for 3, with Virat Kohli not out on 63 and Ajinkya Rahane batting on 18.
#IndiavsSouthAfrica
#2ndTest
#Mayankagarwal
#rohithsharma
#pujara
#viratkohli
#rahane
#kagisorabada
#india
#southafrica
#southafricatourofindia2019

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో వరుసగా రెండో సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు. పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్‌ అగర్వాల్ (108; 195 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ రెండో టెస్టులోనూ సెంచరీ సాధించాడు. ఫిలాండర్ వేసిన ఇన్నింగ్స్ 57వ ఓవర్ మూడో బంతిని ఫోర్‌గా మలిచి సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది రెండో సెంచరీ. 25 పరుగులకే రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను పుజారాతో కలిసి ఆదుకున్నాడు.

Share This Video


Download

  
Report form