Manish Pandey To Marry Actress Ashrita Shetty In December || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-11

Views 2

Team India cricketer Manish Pandey is all set to enter a new chapter of his life as he has decided to tie the knot on December 2. The flamboyant cricketer from Karnataka will marry a South Indian actress Ashrita Shetty in Mumbai
#manishpandey
#ashritashetty
#teamIndia
#cricket
#indiavssouthafrica
#SouthAfricatourofIndia2019

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 2న ముంబైలో సినీ నటి అశ్రిత శెట్టిని పెళ్లాడనున్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఆ విషయం తెలిసిన ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారు.దక్షిణాది సినీ పరిశ్రమలో అశ్రిత శెట్టి పేరు బాగా సుపరిచితమే. 26 ఏళ్ల అశ్రిత శెట్టి సౌత్ ఇండియా లో పలు సినిమాల్లో నటించారు.

Share This Video


Download

  
Report form