Sanju Samson Hits 200 Against Goa In vijay Hazare Trophy || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-12

Views 179

Sanju Samson broke the record for the highest individual score ever registered in the Vijay Hazare Trophy on Friday, scoring an unbeaten 212 against Goa in a Group ‘A’ contest against Goa at the Alur grounds in Bengaluru.
#sanjusamson
#sanjudoublecentury
#sanjurecord
#sanjusamson200notout
#keralacricket
#vijayhazaretrophy
#robinuthappa
#keralavsgoa

ప్రస్తుతం యావత్ దేశ క్రికెట్ అభిమానుల దృష్టి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ పైనే ఉంది. ఇదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీ కూడా జరుగుతుంది. దీనిని మాత్రం ఎవరూ పట్టించుకునే నాధుడే లేదు. కాని అసలు ఆట ఇక్కడే ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలి అంటే ఇందులో రానించాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో కేరళ కుర్రాడు ఒక రికార్డు సృష్టించాడు. అతడు మరెవ్వడో కాదు సంజు శాంసన్. సంజు ఐపీఎల్ లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు.

Share This Video


Download

  
Report form