Dhoni Reveals The Secret Of Being 'Captain Cool' || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-17

Views 191

Cricketer Mahendra Singh Dhoni revealed the secret of how to be 'Captain Cool'. Known as 'Captain Cool', Dhoni said he is like everyone else and also gets frustrated, angry and disappointed. While speaking at an event in New Delhi, MS Dhoni said, "I also feel angry at times, I feel disappointed but what is important is none of these are constructive. What needs to be done right now is more important than any of these emotions." "I would say I am like everyone else, it's just that I can control my emotions slightly better than others," he added.
#msdhoni
#teamindia
#worldcup2019
#westindies
#southafrica
#CaptainCool
#indianarmy
#mastercard

మైదానంలో అందరిలానే అసహనం, కోపం తనకీ వస్తాయని మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌గా పేరొందిన ధోనీ అన్నాడు. కానీ భావోద్వేగాలను నియంత్రించుకోగలనని పేర్కొన్నాడు.బుధవారం మాస్టర్‌కార్డ్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోనీ మాట్లాడుతూ.. ‘అందరిలానే నాకూ భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని నేను ఇతరుల కంటే బలంగా నియంత్రించుకోగలను. మైదానంలో ఎన్నోసార్లు నిరాశకు గురయ్యా. కోపం, అసహనం కూడా వచ్చేవి. కానీ ఆ క్షణంలో నా భావోద్వేగాల కంటే జట్టును నడిపించడమే ముఖ్యం. దీంతో వాటిని అధిగమించి మ్యాచ్‌పై దృష్టి పెట్టాను. తర్వాత బంతిని ఎవరికి అందివ్వాలి? బరిలోకి ఎవరిని దించాలి? అనే వాటిని ఎక్కువగా ఆలోచిస్తా. దీంతో భావోద్వేగాల గురించి మర్చిపోతా’అని ధోని పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS