#15YearsofDhonism: MS Dhoni Completes 15 Yrs In International Cricket, Fans Tributes To Captain Cool

Oneindia Telugu 2019-12-23

Views 50

#15YearsofDhonism : It has been 15 years since MS Dhoni, with his golden mane, made his foray into international cricket. From juggling between being a ticket collector with the Indian Railways and cricket practice to taking a long sabbatical from international cricket, MS Dhoni’s cricketing career has come a long way.
#15YearsofDhonism
#MSDhoni
#viratkohli
#CaptainCool
#2007CricketWorldCup
#2011CricketWorldCup
#cricket
#teamindia

మహేంద్ర సింగ్ ధోని... క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని. టీమిండియాకు రెండు ప్రపంచ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. అభిమానులు ముద్దుగా 'మహీ' అని పిలుచుకుంటారు. అలాంటి ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ధోనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజున(డిసెంబర్ 23, 2004)బంగ్లాదేశ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన తొలి మ్యాచ్‌లో ధోని రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత తన అద్భుతమైన ఆటతీరుతో జట్టులో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు కెప్టెన్‌గా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS