Nandamuri Balakrishna condolences To His Little Fan,Drama juniors fame gokul sai krishna.
#GokulSaiKrishna
#NandamuriBalakrishna
#NBK105
#Ruler
#BalakrishnaRuler
#NBKRuler
#NBK105Title
#nbk105firstlook
#nbk105updates
#GeminiTV
#Sankranthi2020
#KSRavikumar
#SonalChauhan
#Vedika
#Balakrishna
#NBK
#nandamurifans
#balayyafans
ఈ రోజుల్లో చిన్నారులు యమ స్పీడ్‌గా ఉంటున్నారు. వెనకటి సామెత చూసి రమ్మంటే.. కాల్చి వచ్చే టైపు ఈ కుర్రోళ్ళు. సోషల్ మీడియా, సినిమాలు, టాలెంట్ అనేది చిన్నప్పటి నుంచే అలవర్చుకుంటూ భేష్ అనిపించుకుంటున్నారు. అలాంటి చిన్నారుల్లో ఒకరే గోకుల్. బాలకృష్ణ డైలాగులు చెప్పి బాగా ఫేమస్ అయ్యాడీ కుర్రాడు. అయితే దేవుడి శాపమో లేక విధి రాతనో తెలియదు గానీ ఆ చిన్నారి ఆకస్మిక మరణం చెందడం వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.