Nandamuri Balakrishna,YVS Chowdary Speech at LV Prasad 111th Birthday Anniversary in Prasad Labs, Hyderabad.
#LVPrasad111thBirthdayAnniversary
#NandamuriBalakrishna
#YVSChowdary
#AkkineniRameshPrasad
#PrasadLabs
#Hyderabad
బహు భాషలు, బహు వ్యాపకాలు, బహు సంస్థలు వెరసి అన్ని విభాగాలలో, అన్ని భాషలలో, అన్ని ప్రాంతాలలో అద్భుత విజయాలు సాధించి భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు వారి విజయ పతాకాన్ని ఎగురవేసిన మొట్టమొదటి వ్యక్తి ఎల్ వీ ప్రసాద్. భారతీయ చిత్ర పరిశ్రమ వికాసానికి, అందులో తెలుగువాడి ప్రాధాన్యతకు ప్రతీకగా, ప్రతిరూపంగా నిలిచిన ఎల్.వి.ప్రసాద్ స్మృతికి ఘన నివాళి అర్పిస్తూ ఆ మహామహుడి ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ..