MS Dhoni Spotted In Dressing Room After India's Win Over South Africa In Ranchi || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-22

Views 2

MS Dhoni was spotted in the Indian dressing room after the team's innings and 202-run win over South Africa at the JSCA International Cricket Stadium in Ranchi on Tuesday.
#MSDhoni
#indiavssouthafrica2019
#rohitsharma
#viratkohli
#wriddhimansaha
#rishabpanth
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సందడి చేశాడు. ధోని సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌ భారత్-దక్షిణాఫ్రికా మూడో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS