Yuvraj Singh & Harbhajan Singh Lashes Out At BCCI || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-23

Views 165

Yuvraj Singh questioned the Board of Control for Cricket in India (BCCI) on whether it gives any importance to domestic cricket in the country after Punjab crashed out of Vijay Hazare trophy.
#YuvrajSingh
#HarbhajanSingh
#souravganguly
#vijayhazaretrophy2019-20
#BCCI
#msdhoni
#viratkohli
#cricket
#teamindia


భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌, వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌లు బీసీసీఐపై మండిపడ్డారు. ఈ ఇద్దరు పంజాబ్ ఆటగాళ్లు మండిపడడానికి ఓ కారణం కారణం ఉంది. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్‌, తమిళనాడు జట్ల మధ్య జరిగిన క్వార్టర్స్‌ ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. నిబంధనల ప్రకారం లీగ్‌లో అత్యధిక విజయాలు నమోదు అందుకున్న తమిళనాడు సెమీస్‌ చేరింది. దీంతో పంజాబ్‌ సెమీస్‌ ఆశలకు గండిపడింది.

Share This Video


Download

  
Report form