Harbhajan Singh shared an image on social media from the yesteryears and captioned it “Oye ki dekh reha mere phone ch?? @yuvisofficial,”. In the image, it can be seen that Yuvraj Singh is trying to cast a look at Harbhajan’s cellphone as he is checking it. While Harbhajan Singh is trying to get back in the Indian side Yuvraj recently featured in the india vs West Indies tour and the Champions trophy.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన పక్కన కూర్చొని రెండు కళ్ల గుడ్లనూ పక్కకు తిప్పుతూ ఎవ్వరికీ తెలియకుండా చూస్తున్నప్పుడు తీసిన ఓ ఫొటోను హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్‌పై హర్భజన్ సెటైర్ వేశాడు.