Australia PM Scott Morrison Becomes Water Boy In Warm-up Match

Oneindia Telugu 2019-10-25

Views 337

Australia are scheduled to host Sri Lanka for a three-match Twenty20 International (T20I) series starting in Adelaide on Sunday. Ahead of the series, Sri Lanka played a T20 game over Prime Minister's XI at Manuka Oval in Canberra on Thursday. Just after Daniel Fallins removed Dasun Shanaka, Australian Prime Minister Scott Morrison charged onto the ground carrying the drinks. Soon, the pictures of the incident went viral on social media drawing a lot of appreciation from cricket fans around the world.
#srilankavsaustralia
#australiapmscottmorrison
#Dasunsanaka
#DanielFallins
#PrimeMinister'sXI
#Warm-upMatch
#aaronfinch
#malinga

దేశ ప్రధానిగా అత్యుత్తమైన హోదా ఉన్నా.. క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో వాటర్‌ బాయ్‌ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌. ఆస్ట్రేలియా- శ్రీలంక మధ్య జరిగిన టీ20 వార్మప్‌ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ డ్రింక్స్ సమయంలో ఆటగాళ్లకు శీతల పానీయాలు అందించి 'మారిసన్‌' ఔరా అనిపించుకున్నారు.ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం లసిత్‌ మలింగ నేతృత్వంలోని శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆదివారం అడిలైడ్‌ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ ప్రారంభం కానుంది. తొలి టీ20 కోసం ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాన్‌బెర్రాలోని ఓవల్‌ మైదానంలో ఆస్ట్రేలియా ప్రైమ్‌ మినిస్టర్‌ XI, శ్రీలంక జట్లు గురువారం వార్మప్ మ్యాచ్‌లో తలపడ్డాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS