AUS V SL 2019 : In a heart-warming gesture after scoring his first century on return to the international Twenty20 arena on Sunday, David Warner gave away his batting gloves to an Australian youngster.
#DavidWarner
#DavidWarnergiftsyoungboy
#DavidWarnergiftsgloves
#ausvssl2019
#DavidWarnercentury
#GlennMaxwell
#stevesmith
#cricket
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ చెలరేగడంతో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వార్నర్ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడి సెంచరీ (100; 56 బంతుల్లో 10x4,4x6) చేసాడు. ఈ సెంచరీని వార్నర్ తన బర్త్‌డేకి తనే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆసీస్ జట్టు టీ20ల్లోనే అత్యుత్తమ విజయం సాధించింది.