Ajaysinhji Jadeja, known as Ajay Jadeja, is an Indian former professional cricketer, who was a regular member of the Indian cricket team between 1992 and 2000. He played 15 Test matches and 196 One Day Internationals for India. His cricketing achievements were overshadowed by a five-year ban for match-fixing
#ajayjadejabatting
#ajayjadejamatchfixing
#ajayjadejabestinnings
#ajayjadejainterview
#AjayJadeja
#AjayJadejaBiography
#teamindia
#bcci
#cricbuzz
1971, ఫిబ్రవరి 1 న గుజరాత్ లోని జామ్‌నగర్లో జన్మించిన అజయ్ జడేజా (పూర్తి పేరు అజయ్ సింహ్‌జీ దౌలత్‌సింహ్‌జీ జడేజా) భారత దేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1992 నుంచి 2000 వరకు ఇతడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 15 టెస్టు మ్యాచ్‌లు, 196 వన్డే మ్యాచ్‌లు ఆడినాడు. కాని చివరి దురదృష్టం వెంటాడి మ్యావ్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని మాధవన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు. ఆ తర్వాత 2003 జనవరిలో ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయబడింది. నిషేధాన్ని సడలించడానికి ఫిబ్రవరిలో జడేజా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు.