The BCCI has asked manufacturer SG to deliver 72 pink balls by next week for India’s first-ever day night Test, to be held at the Eden Gardens from November 22.The BCCI president Sourav Ganguly has already confirmed that SG pink balls will be used for the landmark game, leaving the manufacturer with very little room for error.
#indiavsbangaldesh
#daynighttest
#kolkata
#bcci
#bangladeshcricketboard
#indiatourofbangladesh2019
#PinkBalls
#Viratkohli
#ganguly
నవంబర్ 22 నుండి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ కోసం వచ్చే వారం నాటికి 72 పింక్ బంతులను పంపిణీ చేయాలని తయారీదారు ఎస్జీని బీసీసీఐ కోరింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే డే/నైట్ టెస్టుని ఎస్జీ బంతులతో నిర్వహిస్తామని గంగూలీ చెప్పిన సంగతి తెలిసిందే.భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ తొలి టెస్టులో ఎస్జీ బంతితోనే ఆడతారు.. కాబట్టి రెండో టెస్టులోనూ అదే సంస్థ బంతిని ఉపయోగిస్తామని అన్నాడు. డ్యూక్స్ లేదా కూకబుర్రా బంతితో మ్యాచ్ సాధ్యం కాదని స్పష్టం చేశాడు.