Cine Box : RGV Shared Hilarious Picture Of Pawan Kalyan And Nara Lokesh, Have A Look !

Filmibeat Telugu 2019-11-05

Views 19.3K

Cine Box :Ram Gopal Varma aka RGV revealed that he has received numerous threat calls from unidentified people from foreign destinations after he announced his new film Kamma Rajyam Lo Kadapa Redlu. He posted Pawan Kalyan look in Kamma Rajyam Lo Kadapa Redlu.And, In Bigg Boss telugu 3 Final episode megastar chiranjeevi attended as chief guest. And he was commented transgender tamanna. These comments are viral on social media.
#cinebox
#kammarajyamlokadaparedlu
#srimukhi
#alavaikunthapuramulo
#samajavaragamanasong
#ramuloramulasong
#biggboss3telugu
#rahulsipligunj
#pawankaylan
#chiranjeevi
#tollywood


రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం అని ప్రత్యేకంగా చెప్పాలా..! ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాకివ్వడం కామన్‌గా జరిగే సంఘటనే. ఈ బాటలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్..టీడీపీ నేత నారా లోకేష్‌ని ఓదార్చుతున్న ఓ పిక్ షేర్ చేసి సంచలనం సృష్టించాడు. అయితే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను తెరపైకి తీసుకొస్తూ సంచలనాలకు బాట వేసిన వర్మ.. ఈ సినిమాలో నటించే నటీనటుల విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయ నేపథ్యమున్న సినిమా కావడంతో చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కెఏ పాల్ ఇలా అన్ని క్యారెక్టర్లకు అచ్చు గుద్దినట్లు వారి లాగే ఉండే నటులను ఎంపిక చేశాడు వర్మ. ఇప్పటికే ఈ నటీనటులు, వారి వారి క్యారెక్టర్స్ రివీల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసిన వర్మ.. తాజాగా మరో సెన్సషనల్ పిక్ పోస్ట్ చేసి సరికొత్త చర్చలకు తెరలేపాడు. నారా లోకేష్‌ని పవన్ కళ్యాణ్ ఓదార్చుతున్నట్లుగా ఓ పిక్ షేర్ చేస్తూ.. 'రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే' అని ట్యాగ్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఈ పిక్.. టీడీపీ, వైసీపీ, జనసేన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ మూడు పార్టీలకు ఓ కుదుపు కుదిపేసేలా వర్మ ఈ పిక్ షేర్ చేశాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS