India vs Bangladesh 2019,3rd T20I : Deepak Chahar After Record-Breaking T20I Figures ! || Oneindia

Oneindia Telugu 2019-11-11

Views 236

India vs Bangladesh 2019,3rd T20I Highlights:Deepak Chahar blew away the Bangladesh batting order in the third T20I to hand India a 2-1 series win at the VCA Stadium here on Sunday.
#DeepakChaharHatTrick
#indiavsbangladesh3rdt20highlights
#indiavsbangladesh2019
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#rishabpanth
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#cricket
#teamindia

టీమిండియా యువ మీడియం పేసర్‌ దీపక్‌ చాహర్‌ టీ20ల్లోనే అత్యుత్తమ బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. చాహర్ హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లతో విజృంభించడంతో భారత్‌ నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బంగ్లాను 30 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS