India Vs South Africa,2nd T20I: Deepak Chahar Says 'I Find It Easy To Bowl Death Overs' || Oneindia

Oneindia Telugu 2019-09-19

Views 97

IND V SA 2019, 2nd T20:After India's massive victory over South Africa, pacer Deepak Chahar revealed that he finds it easy to bowl death overs. "I find it easy to bowl death overs because, in the powerplay, you only get two fielders outside the circle.
#indvssa2019
#indvsa2ndT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా అయితే శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 150 పరగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే మ్యాచ్ విజయం అనంతరం టీమిండియా పేసర్ దీపక్ చాహర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం చాలా బాగుందని,జట్టు కృషి వల్లే ఈ విజయం సాధించామని..డెత్ ఓవర్లు బౌలింగ్ చేయడం తనకు చాలా సులభం అని, ఎక్కువగా డెత్ ఓవర్ లు వేయడానికే తాను ప్రయత్నిస్తానని మ్యాచ్ అనంతరం దీపక్ చాహర్ మీడియా కు తెలిపారు..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS