Virat Kohli Playing Gully Cricket With Kids || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-12

Views 360

Virat Kohli Playing Gully Cricket With Kids ahead of indore test vs bangladesh.
#indiavsbangladesh
#viratkohli
#indoretest
#viratkohligullycricket
#rohitsharma
#indvsban
#teamindia

తీరిక లేని క్రికెట్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. విశ్రాంతి తీసుకున్న కోహ్లీ కొద్ది రోజుల క్రితం తన భార్య అనుష్క శర్మతో కలిసి భూటాన్‌ పర్యటనకు వెళ్ళాడు. అక్కడే అనుష్కతో కలిసి తన 31వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు. విరుష్క జోడి దాదాపు ఓ వారం రోజుల పాటు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. భూటాన్‌ పర్యటన అనంతరం తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS