Pawan Kalyan Expresses His Support To Chandrababu's Deeksha On Sand Shortage

Oneindia Telugu 2019-11-13

Views 3

AP Sand Scarcity : TDP leaders Achchennaidu, Varla Ramaiah and others who met Jana Sena chief Pawan Kalyan at his residence this morning.
#PawanKalyan
#Sandshortage
#apsandissue
#Chandrababunaidu
#janasena
#TDP
#Achchennaidu
#VarlaRamaiah
#andhrapradesh

టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుక సమస్య..భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నిర్వహించతల పెట్టిన దీక్షకు జనసేన మద్దతు ప్రకటించింది. చంద్రబాబు దీక్షలో పొల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా టీడీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేస్తున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. చంద్రబాబు దీక్ష కు తమ పార్టీ నుండి ముగ్గురు నేతలు హాజరవుతారని హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు 14వ తేదీ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటలకు దీక్ష చేయనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS