Pawan Kalyan Inspects Sand Stock Yards In Guntur|కొత్త ఇసుక పాలసీలో పారదర్శకత ఇదేనా ప్రశ్నించిన పవన్

Oneindia Telugu 2019-09-14

Views 1

Jana Sena president Pawan Kalyan criticised the state government for not formulating a proper and people-friendly sand policy. He made these remarks while visiting sand stock points at Navuluru village in Mangalagiri mandal on Friday. On the occasion, he said that he would react on YS Jagan Mohan Reddy's 100 days rule on Saturday. The Jana Sena chief said sand was not available bringing all the building works to a halt in midway and throwing lakhs of construction workers onto the roads.
#janasena
#pawankalyan
#mangalagiri
#GunturDistrict
#ysrcp
#jagan
#sand


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వైసిపి పాలనపై ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు.ఇక ఆయనపై వైసీపీ ఎదురు దాడి చేస్తున్నప్పటికీ ఆయన తన పంధా మాత్రం వీడటం లేదు . గతంలో ఇసుక కొరత పై స్పందించిన పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ కు నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని, ఇసుకను అందించాలని లేఖ రాశారు. ఇక తాజాగా ఏపీలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తరువాత పరిస్థితులపై ఆయన క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS